ఆదిలాబాద్‌లో విస్తృతంగా వాహనాల తనిఖీలు

ఆదిలాబాద్‌లో విస్తృతంగా వాహనాల తనిఖీలు

ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్ టౌన్ CI సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పట్టణ పోలీసులతో కలిసి వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పట్టణంలో ఉన్న పలు లాడ్జీలపై తనిఖీలను చేపట్టినట్లు సునీల్ కుమార్ తెలియజేశారు.