నౌకాసనం వల్ల కలిగే ఉపయోగాలు

నౌకాసనం వల్ల కలిగే ఉపయోగాలు

నౌకాసనం (బోట్ పోజ్) వెన్నుపాము, కడుపు కండరాలను బలోపేతం చేయడానికి అద్భుతమైన యోగాసనం. పొత్తికడుపు కండరాలను బలంగా మారుస్తుంది. కడుపు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం శరీర సమతుల్యతను పెంచి, మనస్సును ప్రశాంతపరిచి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. 30 ఏళ్లు పైబడిన మహిళల్లో హార్మోన్ల సమస్యలను తగ్గించడానికి, థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.