'ధాన్యం కొనుగోళ్ళు త్వరగా జరపాలి'

'ధాన్యం కొనుగోళ్ళు త్వరగా జరపాలి'

MDK: రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్ళు చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు వినతిపత్రం సమర్పించారు. రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించేందుకు అనుమతి ఇవ్వాలని, ఐరిస్ విధానం తొలగించి ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని, సన్నధాన్యం బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.