నేపాల్‌లో చిక్కుకున్న కుటుంబాలను పరామర్శించిన చిల్లపల్లి

నేపాల్‌లో చిక్కుకున్న కుటుంబాలను పరామర్శించిన చిల్లపల్లి

GNTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, నేపాల్‌లో చిక్కుకున్న మంగళగిరి పట్టణ వాసుల కుటుంబసభ్యులను APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్వయంగా పరామర్శించారు. నేపాల్‌లో చిక్కుకున్న బాధితులతో ఫోన్ ద్వారా మాట్లాడి, వారు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.