ఇసుక అక్రమ రవాణా.. రెండు ట్రాక్టర్లు సీజ్

ఇసుక అక్రమ రవాణా.. రెండు ట్రాక్టర్లు సీజ్

NZB: పొతంగల్ మండలం సుంకిని గ్రామ పరిధలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నరెండు ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లు(TS 16 EX 9226, TS 16 FK 3961)లో తరలిస్తుండగా పట్టుకుని తదుపరి చర్యల నిమిత్తం రవాణాశాఖ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన ట్రాక్టర్లు సుంకిని గ్రామానికి చెందిన షిండే రంజిత్ అనే వ్యక్తికి చెందినవిగా గుర్తించారు.