CRMP ప్రాజెక్ట్‌పై కమిషనర్ సూచనలు

HYD: CMRP ప్రాజెక్టు కింద కాంట్రాక్టు పూర్తి కావడంతో మరిన్ని రోడ్లను చేర్చి 1,142.54 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణ ఐదేళ్లపాటు చేయడానికి రూ.3,825 కోట్లతో అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే వాటిలో వరద నాలాల నిర్మాణం, పచ్చదనం లాంటి ఇతర అంశాలు ఎందుకని వాటిని వెంటనే తొలగించాలని కమిషనర్ కర్ణన్ సూచించారు. రోడ్ల నిర్వహణ అంటే రోడ్లకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉండాలన్నారు.