'ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి'

'ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి'

KMM: ఖమ్మం అర్బన్ తహసీల్దార్‌గా డి. జయచందర్, కూసుమంచి తహసీల్దార్‌గా సైదులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు శనివారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందజేయాలని వారికి కలెక్టర్ సూచించారు.