సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

NRML: ముధోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముధోల్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణ రావు పటేల్ ఆధ్వర్యంలో అందచేశారు. చికిత్సల ఖర్చు నిమిత్తము అందచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.