పోలవరం జిల్లాపై ప్రభుత్వం పునరాలోచించాలని వినతి

పోలవరం జిల్లాపై ప్రభుత్వం పునరాలోచించాలని వినతి

ELR: జీలుగుమిల్లిలోని కామయ్య పాలెంలో నిన్న సచివాలయం వద్ద గిరిజన సంఘాల జేఏసీ రైతు సంఘం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం లేకపోవడం, షెడ్యూల్డ్ గ్రామాలను కలపకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ సచివాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.