నేటి నుంచి 9 రాష్ట్రాల్లో SIR నిర్వహణ

నేటి నుంచి 9 రాష్ట్రాల్లో SIR నిర్వహణ

ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR ప్రక్రియకు ఈసీ శ్రీకారం చుట్టనుంది. ఈ జాబితాలో బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 4 వరకు ఓటర్ల వివరాల సేకరణను ఈసీ చేపట్టనుంది.