జిల్లా SGFI కార్యదర్శిగా నాగేశ్వర్‌రావు
NGKL: జిల్లా SGFI నూతన కార్యదర్శిగా ఆదివారం మశ్యామగట్ల నాగేశ్వర్‌రావు ఎంపికయ్యారు. 2023–2025 పదవీ కాలం పూర్తి చేసిన ఎం.పాండు స్థానంలో డీఈవో రమేష్‌కుమార్ చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. అచ్చంపేట కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో SA PDగా విధులు నిర్వహిస్తున్న ఆయన 2025–2027 వరకు జిల్లా SGFI కార్యదర్శిగా కొనసాగుతారు.