వారణాసి కౌంట్‌డౌన్ ప్రారంభం.. కీరవాణి పోస్ట్
మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తాజాగా పోస్ట్ చేశారు. ఈ సినిమా కౌంట్‌డౌన్ ప్రారంభమైందని '365' నంబర్‌తో మెసేజ్ ద్వారా తెలిపాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.