కేసీఆర్ పిలుపుతో ఎర్రవల్లికి జీవన్ రెడ్డి
TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇవాళ BRS అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయనతో కలిసి భోజనం చేయనున్నారు. నిన్ననే కేటీఆర్ జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి అధికారికంగా BRSలో చేరే ముహూర్తంపై స్పష్టత రానుంది.