రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: MPDO
WGL: నల్లబెల్లి మండలంలోని రెండో విడత ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో శుభ నివాస్ సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని మొత్తం 29 గ్రామ పంచాయతీల సర్పంచుల రిజర్వేషన్‌తో పాటు 252 వార్డుల సభ్యుల రిజర్వేషన్ ప్రకటించినట్లు తెలిపారు. ఎన్నికల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.