మార్చి 21: చరిత్రలో ఈరోజు
1857: జపాన్‌లో భూకంపంతో లక్ష మంది మృతి
1970: సినీనటి శోభన జననం
1978: సినీనటి రాణీ ముఖర్జీ జననం
➣ ప్రపంచ అటవీ దినోత్సవం
➣ అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
➣ ప్రపంచ కవితా దినోత్సవం
➣ అంతర్జాతీయ భూగోళ దినోత్సవం