బాధితుడిని పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారధి

బాధితుడిని పరామర్శించిన ఎంపీ బీకే పార్థసారధి

సత్యసాయి: హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి అనంతపురం పట్టణంలోని సవేరా ఆస్పత్రిని సందర్శించారు. పరిగి మండలం నరసాపురం మాజీ సర్పంచ్ చంద్ర తండ్రి అనారోగ్యంతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఎంపీ నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు.