VIDEO: ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

MDK: చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లి తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను ఆయన అభినందించారు. మిగతా లబ్ధిదారులు త్వరితగతన ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.