వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో  పాల్గొన్న అధికారులు

SRPT: మొంథా తుఫాను నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని CM రేవంత్ అన్నారు. ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారుల సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, వైద్య శాఖలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. SP నరసింహ, పలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.