VIDEO: 'పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి'
NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలో ఇంటి, దుకాణ, నీటి పన్నులను ప్రజలు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బకాయిలు లేకుండా పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.