స్పీకర్‌కు ఘనస్వాగతం పలికిన కలెక్టర్

స్పీకర్‌కు ఘనస్వాగతం పలికిన కలెక్టర్

MDK: కొల్చారం మండలంలో చాతుర్మాస దీక్షల సందర్బంగా మాధవానంద సరస్వతి ఆశ్రమంలో పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు కలెక్టర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు.