బీసీ హాస్టల్లో దుప్పట్ల పంపిణీ

బీసీ హాస్టల్లో దుప్పట్ల పంపిణీ

NZB: నవీపేట్ మండల కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు రెడ్ క్రాస్ సంస్థ చొరవతో డాక్టర్ కేశవులు ద్వారా విద్యార్థులకు శీతాకాలం సందర్భంగా 90 మంది విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మండలాధ్యక్షుడు మొయిజుద్దీన్, డాక్టర్ కేశవులు, బీసీ వెల్ఫేర్ అధికారి, బీసీ హాస్టల్ వార్డెన్ బాలకృష్ణ పాల్గొన్నారు.