మండల పరిషత్ కార్యాలయానికి కనిపించని పేరు

మండల పరిషత్ కార్యాలయానికి కనిపించని పేరు

ASF: కౌటాల మండల పరిషత్ కార్యాలయానికి పేరు బోర్డు లేకపోవడం స్థానికుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. కార్యాలయం వద్ద కనీసం పేరు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా లేక బడ్జెట్ సమస్యలే కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే కార్యాలయానికి పేరు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.