'అక్రమనకు పాల్పడితే చర్యలు తప్పవు'

BDK:మణుగూరు ఉడతానేని గుంపులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కొరకు 28 ఎకరాల భూమి కేటాయించబడింది. ఈ 28 ఎకరాల భూమిని ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నించిన శిక్షార్వులు అవుతారని తహసీల్దార్ నరేష్ సోమవారం పేర్కొన్నారు. ఇట్టి స్థలం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాము. అనంతరం తహసీల్దార్ నరేష్ హెచ్చరిక బోర్డు నిర్మించారు.