బోడుప్పల్‌లో హిందూ సమ్మేళనం నిర్వహణ

బోడుప్పల్‌లో హిందూ సమ్మేళనం నిర్వహణ

MDCL: బోడుప్పల్ నగరంలోని మారుతీ నగర్‌లో హిందూ చైతన్య సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రెసిడెంట్ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనంలో దుర్గానందపురి స్వామీజీ, శిల్పా దీదీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.