ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టారు: కైలే

ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టారు: కైలే

కృష్ణా: తోట్లవల్లూరులో YSR 16వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. YSR విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పామర్రు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కైలే అనిల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబ‌ర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను YSR ప్రవేశపెట్టారని కొనియాడారు.