'ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి'
KNR: జిల్లాలో ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, క్లినికల్ ట్రయల్ చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మురళి ఫిర్యాదు చేశారు. ఫ్రీ మెడికల్ క్యాంపుల పేరుతో ఆస్పత్రులలో క్లినికల్ ట్రయల్ చేస్తున్నారని, రోగులకు మరింత క్షీణిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.