వార్డులో మున్సిపల్ ఛైర్మన్ పర్యటన

వార్డులో మున్సిపల్  ఛైర్మన్ పర్యటన

MNCL: లక్షేటీపేట మున్సిపాలిటీలోని 15వ వార్డులో బుధవారం మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి-వెంకట్ స్వామి గౌడ్ పర్యటించారు. బుధవారం వార్డులో పర్యటించి. నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గోప సుజాత-చిన్న రమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ ఉన్నారు.