'నర్సరీలలో మొక్కలు పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

'నర్సరీలలో మొక్కలు పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

WNP: నర్సరీలలో మొక్కలు పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కాబోయే వర్ష కాలానికి అవసరమైన మొక్కలను సమృద్ధిగా సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ తెలిపారు. గురువారం ఘణపురం మండలం లోని మాల్క్ మియాన్ పల్లి గ్రామంలో నర్సరీతో పాటు ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. కూలీలకు కొలతల ప్రకారం వేతనాలు మంజూరు చేయాలన్నరు.