కోదండ రాముల వారి ఊరేగింపు

కోదండ రాముల వారి ఊరేగింపు

CTR: శాంతిపురం మండలం రాళ్లబుదుగురులో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఊరేగింపును గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా భక్తులు రామకోటి, శ్రీరామ జపం చేస్తూ చివరి రోజు శ్రీరాములవారిని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.