పెండింగ్ కేసులు త్వరితగిన పరిష్కరించాలి: ఎస్పీ

పెండింగ్ కేసులు త్వరితగిన పరిష్కరించాలి: ఎస్పీ

అన్నమయ్య: పెండింగ్‌లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి త్వరితగిన పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం రాయచోటిలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలని ఆదేశించారు.