సిరిపురంలో మహిళా శక్తి చీరల పంపిణీ

సిరిపురంలో మహిళా శక్తి చీరల పంపిణీ

SRPT: నడిగూడెం మండలం సిరిపురంలో సోమవారం పొదుపు సంఘం మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ మొక్క లక్ష్మీవీణ ఈ కార్యక్రమంలో  పాల్గొన్ని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందన్నారు.