కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

GDWL: గద్వాల్ నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం గద్వాల పట్టణంలోని శ్రీరామ ఆలయంతో పాటు, మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు, తాటికుంట గ్రామాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.