'అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి'
KNR: శంకరపట్నం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఇవాళ రాస్తారోకో నిర్వహించారు. మండలంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని BRS నేతలు కోరారు. అరగంట పాటు ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుకున్న పోలీసులు ఆందోళన విరమించాలని నేతలకు సర్ది చెప్పారు. అనంతరం పార్టీ శ్రేణులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.