VIDEO: వినతులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

VIDEO: వినతులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

MDK: కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం సోమవారం జరిగింది. అదనపు కలెక్టర్ మెంచు నగేష్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. రామాయంపేటకి చెందిన ఓ దివ్యాంగుడు రెండు కాళ్లు, చెయ్యి కోల్పోయి సదరం సర్టిఫికేట్, ట్రైసైకిల్ కోసం విన్నవించుకున్నాడు. జెడ్పీ సీఈఓ, డీఆర్డీఓ పాల్గొన్నారు.