జిల్లాలో 3.5 మి.మీ వర్షపాతం నమోదు

NRML: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్య ధికంగా సారంగాపూర్ మండలంలో 16.4, నిర్మల్ 2.2 ,లక్ష్మణచందా 5.2, మామడ 11.2, పెంబి 5.6, కడెం 9.4, దస్తురాబాద్ 6.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి.