'యంత్రాల వాడకం వల్ల వ్యవసాయ పనులు సులభతరం'

'యంత్రాల వాడకం వల్ల వ్యవసాయ పనులు సులభతరం'

NRML: వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల వాడకం వల్ల వ్యవసాయ పనులు సులభతరం అవుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సారంగాపూర్ (M) కౌట్ల (బి) రైతు సంఘానికి రూ. 3.85 లక్షల సబ్సిడీతో మంజూరైన డ్రోన్, పనిముట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ పనుల్లో ఆధునిక వ్యవసాయ పనిముట్లు భాగస్వామ్యం చేయడం వల్ల రైతులు ఎంతో లాభం పొందుతారన్నారు.