చినమేరంగి PACS ఛైర్మన్‌గా బాలరామస్వామి ప్రమాణస్వీకారం

చినమేరంగి PACS ఛైర్మన్‌గా బాలరామస్వామి ప్రమాణస్వీకారం

PPM: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ ముఖ్య అతిదిగా ఆదివారం జియ్యమ్మవలస మండలం చినమేరంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శిల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ మేరకు PACS ఛైర్మన్‌గా బాలరామస్వామి, కార్యదర్శిలుగా శంకరరావు, రామినాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుక రాయితీలను, పథకాలను వారికి సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.