VIDEO: 'ఏవరైనా లంచం అడిగితే సమాచారం ఇవ్వండి'
ATP: సమాజంలో తీవ్రవాదుల కన్నా అవినీతిపరులు ప్రమాదకరమని ఉమ్మడి జిల్లా ACB ఇన్‌స్పెక్టర్ హమీద్ ఖాన్ తెలిపారు. అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ సందేశం వెలిబుచ్చారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, అనారోగ్యం, కాలుష్యం వంటి ప్రధాన సమస్యలకు అవకాశాలకు తావివ్వకుంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏవరైనా లంచం అడిగితే 1064కు సమాచారం ఇవ్వాలన్నారు.