మాధవ్ పర్యటన విజయవంతం చేయండి

మాధవ్ పర్యటన విజయవంతం చేయండి

ELR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పార్టీ పట్టణ అధ్యక్షురాలు మల్లెపూడి నాగరాణి అన్నారు. నూజివీడులో నాగరాణి ఆదివారం మాట్లాడుతూ.. సెప్టెంబర్ మూడవ తేదీ ఏలూరు నగరంలో మాధవ్ పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ సమాయత్తం కావాలన్నారు.