ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

WNP: పెబ్బేరు మోడల్ స్కూల్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. దేవతల యుద్ధ విజయం, ద్రౌపతి శ్రీకృష్ణుల అనుబంధం, లక్ష్మీదేవి బలి చక్రవర్తి ఘటనల ద్వారా రక్షాబంధన్ ప్రాచీనతను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాఖీ కట్టి సోదరభావాన్ని పెంచుకున్నారు.