వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని బుధవారం పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలందించి, రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.