'దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు'

GNTR: దేశం గర్వించదగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సోమవారం అన్నారు. యువతకు, యువ రాజకీయ నాయకులకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. 75 ఏళ్ల నవ యువకుడు అని కొనియాడారు. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడని పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారన్నారు.