'ఆధ్యాత్మికతతోనే ప్రపంచశాంతి ముడిపడి ఉంది'

'ఆధ్యాత్మికతతోనే ప్రపంచశాంతి ముడిపడి ఉంది'

RR: ఆధ్యాత్మికతతోనే ప్రపంచ శాంతి ముడిపడి ఉందని కొత్తూరు మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తూరు మండలంలోని వైఎం తండాలో నూతనంగా నిర్మిస్తున్న లింగబసవేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు.