VIDEO: కంట్లో కారం కొట్టి దోచుకున్న నిందితుడు అరెస్ట్

VIDEO: కంట్లో కారం కొట్టి దోచుకున్న నిందితుడు అరెస్ట్

SRD: జోగిపేట పట్టణంలో వృద్ధురాలు మన్నెమ్మ కంట్లో కారం కొట్టి బంగారు పుస్తెలతాడు దోచుకున్న నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. బ్రాహ్మణపల్లికి చెందిన నవీన్ (37) పటాన్‌చెరు ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్‌గా పని చేస్తున్నాడు. వృద్ధురాలు పుస్తెలతాడు అపహరించగా సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పట్టుకొని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.