'రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది'

'రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది'

MHBR: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ గేట్ వద్ద శనివారం 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.