టెక్స్ టైల్ పార్‌కులో రాజీవ్ గాంధీ విగ్రహ స్థల పరిశీలన
WGL: గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్‌కులో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టాపన కోసం కేటాయించిన స్థలాన్ని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో చర్చించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.