ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

KDP: ఈ రోజు శ్రీ కృష్ణాష్టమి వేడుకులలో భాగంగా జమ్మలమడుగు పట్టణ పుర విధులలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి ఊరేగింపు ఎంపీ మునిరెడ్డి కాంప్లెక్స్ నుండి నాగులకట్ట మీదుగా పాత బస్టాండ్, మార్కెట్ మీదుగా ఎంపీ మునిరెడ్డి కాంప్లెక్స్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, కార్య నిర్వాహకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.