HYD మెట్రో డ్రోన్ విజువల్స్ చూశారా?

TG: ఉప్పల్ మెట్రో స్టేషన్ పై నుంచి తీసిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పట్టాలపై మెట్రోట్రైన్ పరుగులు తీస్తుండగా.. బ్యాక్‌డ్రాప్‌లో నగర అందాల కనువిందు చేస్తున్నాయి. మరోవైపు రోడ్డుపై పరుగులు తీస్తున్న వాహనాలు సినిమాటిక్ వ్యూను తలపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'హైదరాబాద్ ది ఫ్యూచరిస్టిక్ లుక్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.