రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు

VSP: పెందుర్తి- కొత్తవలస మధ్య స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పెందుర్తి సీఐ సతీష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు అడిగి తెలుసుకున్నారు.