VIDEO: పవన్ సార్.. మా గోడును వినండి.!

VIDEO: పవన్ సార్.. మా గోడును వినండి.!

CTR: పులిచర్ల మండలంతోపాటు పరిసర గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో ఆరు నెలల్లో 540 హెక్టార్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు రైతులు సమాచారమిచ్చారు. దీంతో రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. మరోవైపు ఆదుకోవాల్సిన అధికారులు సైతం అరకొర సాయం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నారు.